హర్మూజ్ జలసంధి నుంచి నౌకలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో చమురు ధరలు అమాంతం దిగొచ్చాయి. ఈ నేపథ్యంలో చమురు ధరలు స్థిరంగా కొనసాగితే.. సర్ ఛార్జీల అంశాన్ని సమీక్షించాలని విమానయాన సంస్థలను కోరతామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ప్రస్తుతం అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి 15 రోజులకోసారి సమీక్షించి దేశీయంగా ఏటీఎఫ్ ధరలను నిర్ణయిస్తున్నట్లు తెలిపారు.
వార్తలు
చమురు ధరల్లో స్థిరత్వం వస్తే సర్‌ఛార్జ్ ఊరట: రామ్మోహన్
Advertisement
Advertisement
Advertisement


