హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఎడమ కన్ను అదిరితే ఏం జరుగుతుంది?

Advertisement

ఎడమ కన్ను అదరడంపై మన సమాజంలో రకరకాల నమ్మకాలు ఉన్నాయి. జ్యోతిష్యం, శకునాల ప్రకారం పురుషులకు ఎడమ కన్ను అదిరితే అరిష్టమని, అదే స్త్రీలకు అదిరితే శుభసూచకమని, ధనలాభం కలుగుతుందని నమ్ముతారు. అయితే, సైన్స్ ప్రకారం కనురెప్పలు అదరడానికి శకునాలతో ఎలాంటి సంబంధం లేదు. మితిమీరిన అలసట, ఒత్తిడి, నిద్రలేమి, స్క్రీన్ టైమ్ పెరగడం వల్లే ఇలా జరుగుతుంది. కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది.

Advertisement

Advertisement