భోజనం తర్వాత సోంపు తినడం ఆరోగ్యానికి మంచిది. సోంపులోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ జీర్ణక్రియను వేగవంతం చేసి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇది లాలాజల ఉత్పత్తిని పెంచి, నోట్లోని బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. తక్షణ తాజాదనాన్ని ఇస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆకలిని నియంత్రించి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
ఆరోగ్యం
భోజనం తర్వాత సోంపు తింటున్నారా..?
Advertisement
Advertisement
Advertisement


