వేసవికాలంలో చాలామందిని వేధించే సమస్య 'చెమటకాయలు'. చర్మంపై ఉండే చెమట గ్రంథుల ద్వారాలు మూసుకుపోవడం వల్ల మెడ, ఛాతి, వీపు భాగాల్లో ఎర్రటి పొక్కులు, దురద, మంట పుడతాయి. తాజా కలబంద ఆకుల నుంచి తీసిన జెల్ చర్మానికి తక్షణ చలువను, తేమను అందిస్తుంది. చర్మంపై మంటను తగ్గించడానికి ఎలాంటి జిడ్డు లేకుండా పనిచేసే సహజమైన మందు ఇది. దీనిని నేరుగా చర్మంపై రాసి కాసేపటి తర్వాత కడిగేసుకోవచ్చు.
ఆరోగ్యం
దురద, ఎర్రటి పొక్కులతో బాధపడుతున్నారా?
Advertisement
Advertisement
Advertisement


