హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఆవలింత వస్తే చిటికె వేయడం వెనుక లాజిక్ ఇదే!

Advertisement

మనం ఆవలిస్తున్నప్పుడు పెద్దగా నోరు తెరుస్తాం. ఆ సమయంలో గాలి ద్వారా క్రిములు, కీటకాలు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడానికి, పక్కన ఉన్న వారి దృష్టిని మళ్లించడానికి పెద్దలు చిటికె వేసే సంప్రదాయాన్ని తెచ్చారు. అలాగే, ఆవలింత.. అలసట లేదా నిద్రమత్తుకు సంకేతం. చిటికె వేయడంతో వచ్చే శబ్దం మన మెదడును ఒక్కసారిగా అప్రమత్తం చేసి, ఆ మత్తు వదిలిపోయేలా చేస్తుంది.

Advertisement

Advertisement