మహారాష్ట్ర అసెంబ్లీ NCP(అజిత్ పవార్ వర్గం) ఎమ్మెల్యే సనా మాలిక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. పాక్‌లోలాగా భారత్‌లోనూ ఖురాన్ అధారిత చట్టాలను అమలు చేయాలని, ట్రిపుల్ తలాక్‌ను సమర్థించాలని డిమాండ్ చేశారు. బహుభార్యత్వం అనేది కేవలం ఒక మతంలోనే లేదని.. అన్ని మతాల్లోనూ ప్రబలంగా ఉందని తెలిపారు. ముస్లింలు బహుభార్యత్వం పాటించేలా చట్టాన్ని తీసుకురావాలన్నారు.
వార్తలు
ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement


