NCERT తమ నూతన పాఠ్యపుస్తకాల రూపకల్పనలో భారత సాంస్కృతిక, భౌగోళిక వారసత్వానికి పెద్దపీట వేసింది. దీనిలో భాగంగా వివిధ భాషల పాఠ్యపుస్తకాలకు దేశంలోని ప్రముఖ నదుల పేర్లను పెట్టింది. హిందీ పాఠ్యపుస్తకానికి గంగ, ఇంగ్లీష్ పుస్తకానికి కావేరి, ఉర్దూ పుస్తకానికి జమున (యమున), కన్నడ పుస్తకానికి కృష్ణ అని నామకరణం చేసింది. అలాగే తెలుగు పుస్తకానికి గోదావరి అనే పేరు పెట్టే అవకాశం ఉంది.
వార్తలు
NCERT పాఠ్యపుస్తకాలకు నదుల పేర్లు
Advertisement
Advertisement
Advertisement


