హైదరాబాద్: 28°C
వార్తలు

ఉదయగిరిలో చిరుత సంచారం..?

Advertisement

NLR: ఉదయగిరి పట్టణ శివారు ప్రాంతమైన గండిపాళెం మార్గంలో చిరుతపులి సంచరించిన సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైస్ మిల్లు వెనుక ఉన్న నివాసాల సమీపంలో బుధవారం రాత్రి చిరుత కనిపించిందని స్థానికులు తెలిపారు. అలజడి రావడంతో టేకు కొమ్మ మీద ఉన్న చిరుత చెట్ల పొదల్లోకి వెళ్లినట్లు చెప్పారు. గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వివరాలు సేకరించారు.

Advertisement

Advertisement