శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం ఆంధ్ర విలాస్ హోటల్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. చెన్నూరు గమళ్ళ పాలెంకు చెందిన ఎనిమిది మంది మహిళలు, ఆటో డ్రైవర్‌తో కలిసి రొయ్యల ఫ్యాక్టరీకి పనికి వెళ్తుండగా, ఆగి ఉన్న లారీని ఆటో అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటో డ్రైవర్‌తో సహా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
వార్తలు
ఆటో - లారీ ఢీ.. 9 మందికి తీవ్ర గాయాలు
Advertisement
Advertisement
Advertisement


