WGL: సంగెం మండలం పల్లారిగూడ గ్రామంలో గురువారం పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
వార్తలు
ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న.. MLA
Advertisement
Advertisement
Advertisement


