హైదరాబాద్: 28°C
వార్తలు

వైయస్ జగన్‌ను కలిసిన సీతారామపురం వైసీపీ నేత

Advertisement

NLR: గురువారం పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీతారామపురం మండల వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు పాలగిరి ముద్దుకృష్ణమరాజు కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా నిర్వహించి వైసీపీని ప్రజలకు చేరువ చేయాలని జగన్ సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Advertisement