హైదరాబాద్: 28°C
వార్తలు

బాడీ బిల్డింగ్ పోటీలలో గుంతకల్లు వాసి ప్రతిభ

Advertisement

ATP: గుంతకల్లు పట్టణానికి చెందిన యువకుడు RHM విశ్వతేజ బాడీ బిల్డింగ్ పోటీలలో ప్రతిభ చాటాడు. బెంగళూరులో సువర్ణ బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన బ్రదర్స్‌క్లాసిక్ బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గెలిచి విశ్వతేజ రెండో స్థానంలో నిలిచి వెండి పతకమును కైవసం చేసుకున్నాడు. విశ్వతేజను పట్టణ ప్రజలు అభినందించారు.

Advertisement

Advertisement