హైదరాబాద్: 28°C
వార్తలు

మట్టి నమూనా పరీక్షలు తప్పనిసరి: ఏడీఏ

Advertisement

ATP: వజ్రకరూరు మండల కేంద్రంలో రైతులు మట్టి నమూనా పరీక్షలను తప్పనిసరిగా చేసుకోవాలని ఏడీఏ సత్యనారాయణ సూచించారు. ఏడీఏ మాట్లాడుతూ.. నేల సారం మెరుగ్గా ఉంటేనే పంట దిగుబడి నాణ్యత పెరుగుతుందన్నారు. అంతర పంటల సాగు ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. రైతు సేవ కేంద్రాల నుంచి ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారానే ఆన్‌లైన్ విధానంలో ఎరువులను కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు.

Advertisement

Advertisement