హైదరాబాద్: 28°C
వార్తలు

దేవాలయాల అభివృద్ధికి రూ.2.27 కోట్ల టీటీడీ నిధులు: ఎమ్మెల్యే

Advertisement

కోనసీమ: కొత్తపేట నియోజకవర్గంలోని 22 దేవాలయాల అభివృద్ధికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.2.27 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే ఏడు ఆలయాలకు నిధులు రాగా, తాజాగా మరో 15 దేవాలయాలకు ఆమోదం లభించింది. గ్రామీణ ప్రాంతాల ఆలయాల అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పనే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. నిధుల మంజూరుకు సహకరించిన సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisement

Advertisement