హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ షాక్‌తో ఏఎల్ఎంకు తీవ్ర గాయాలు

Advertisement

MLG: ఏటూరునాగారం మండలం గోగుపల్లి గ్రామంలో గురువారం విద్యుత్ మరమ్మతు పనులు చేస్తుండగా అసిస్టెంట్ లైన్‌మెన్ (ఏఎల్ఎం) మొగిలి ప్రమాదానికి గురయ్యాడు. 11 కేవీ బ్రేక్‌డౌన్ మరమ్మతుల సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా జరగడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి సిబ్బంది స్పందించి బాధితుడిని ఏటూరునాగారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Advertisement