హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

Advertisement

AKP: పాయకరావుపేట మండలంలో పలు గ్రామాలకు 26న విద్యుత్త్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రామకృష్ణ తెలిపారు. చెట్లు కొమ్మలు తొలగిస్తున్న కారణంగా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పీ.ఎల్. పురం జగనన్న కాలనీ, పట్టణంలో దుర్గాకాలనీ, ఇందిరా కాలనీ, దుర్గానగర్, రాజీవ్ కాలనీ, తదితర ప్రాంతాలకు విద్యుత్ నిలిపివేస్తున్నామన్నారు.

Advertisement

Advertisement