హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలి'

Advertisement

NZB: ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని ఏవో నర్సయ్య అన్నారు. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే 300 ఎకరాల్లో రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని అన్నారు. మరో నెల రోజుల్లో 200 ఎకరాల్లో రైతులు సాగుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు సబ్సిడీ అందిస్తూ, సాగుకు ఎకరానికి రూ. 4 వేలు అందిస్తుందని అన్నారు.

Advertisement

Advertisement