హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షాలు లేక పాడైపోయిన పత్తి విత్తనాలు

Advertisement

MBNR: కౌకుంట్ల మండలం వెంకటగిరిలో వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమై మూడు వారాలు గడుస్తున్నా వర్షాలు లేక సాగు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. పెట్టుబడి పెట్టి విత్తిన విత్తనాలు తేమ లేక భూమిలోనే కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

Advertisement

Advertisement