హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటరు జాబితా సవరణపై విస్తృత ప్రచారం

Advertisement

MLG: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం–2026పై జిల్లాలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. నిన్న నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, అనర్హుల పేర్ల తొలగింపు వంటి అంశాలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని సూచించారు.

Advertisement

Advertisement