హైదరాబాద్: 28°C
వార్తలు

దాడి కేసులో యువకుడికి మూడేళ్ల జైలు శిక్ష

Advertisement

వరంగల్ నగరంలో 2024 నవంబర్ 4న శివనగర్‌లో ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచిన కేసులో నిందితుడు టిల్లూకు బుధవారం కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. బాధితుడు మొహమ్మద్ మక్బూల్‌పై అకారణంగా దాడి చేసినట్లు నిర్ధారణ కావడంతో వరంగల్ పీడీజే కోర్టు న్యాయమూర్తి వి.బి. నిర్మల గీతాంబ మూడేళ్ల కారాగార శిక్షతో పాటు రూ. 2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

Advertisement

Advertisement