హైదరాబాద్: 28°C
వార్తలు

బట్టి విక్రమార్కపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్

Advertisement

KMM: సత్తుపల్లిలో బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్‌పై సంతకం చేసి మాట తప్పారని ఆరోపించారు. బోనకల్ మండలం చొప్పకట్లపాలెంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని పేర్కొన్నారు.

Advertisement

Advertisement