హైదరాబాద్: 28°C
వార్తలు

రైల్వే సమస్యలపై డీఆర్‌ఎంకు వినతిపత్రం అందజేత

Advertisement

BHNG: భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సూచనల మేరకు, మాజీ ఎంపీటీసీ వనం హర్షిని చంద్రశేఖర్ గుంటూరు డీఆర్‌ఎంతో భేటీ అయ్యారు. రామన్నపేట తదితర స్టేషన్లలో నిలిపివేసిన ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునరుద్ధరించాలని, స్టేషన్లలో మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్లు, సీసీ కెమెరాలు వంటి సౌకర్యాలు కల్పించాలని ఆమె కోరారు.

Advertisement

Advertisement