WGL: నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులోని తాటి వనంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు తాటిచెట్ల ఎత్తులో ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో తాటిచెట్లు దగ్ధమయ్యాయి. ధూమపానం కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.
వార్తలు
VIDEO: లక్నేపల్లి తాటి వనంలో అగ్నిప్రమాదం
Advertisement
Advertisement
Advertisement


