హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకోవాలి'

Advertisement

MNCL: ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి నీరటి రాజేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులకు ఏడాదికి రూ. 4 వేల చొప్పున ఉపకార వేతనం మంజూరవుతుందని తెలిపారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలని ఆమె తెలిపారు.

Advertisement

Advertisement