హైదరాబాద్: 28°C
వార్తలు

భవిష్యత్తులో డీజిల్, ఎరువుల కొరత ఏర్పడే ప్రమాదం

Advertisement

KMM: అంతర్జాతీయ యుద్ధాల ప్రభావంతో భవిష్యత్తులో డీజిల్, ఎరువుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బుధవారం తెలిపారు. ఎల్నినో ప్రభావం వల్ల తలెత్తే సవాళ్లను రైతాంగం ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం AP, TG రాష్ట్రాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement