హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

Advertisement

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నేడు రాజాపూర్ మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 11:00 గంటలకు రంగారెడ్డిగూడ గ్రామంలో రూ.12 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) భవన నిర్మాణానికి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement

Advertisement