NLG: ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికా శాఖ కార్యదర్శి, ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి గౌరవ్ ఉప్పల్ అన్నారు. బుధవారం ఆయన నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
వార్తలు
'ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరేలా చూడాలి'
Advertisement
Advertisement
Advertisement


