ASF: గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ KVPS జిల్లా నాయకులు DTDO రమాదేవికి వినతిపత్రం అందజేశారు. KVPS జిల్లా కార్యదర్శి దినకర్ మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలల్లో వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు శిథిల భవనాలకు మరమ్మతులు చేపట్టాలన్నారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.
వార్తలు
'ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించాలి'
Advertisement
Advertisement
Advertisement


