టీజీ20 లీగ్‌లో అన్విత ఖమ్మం ఏసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ ఘన విజయం సాధించింది. 203 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వరంగల్.. 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. హర్షిత్ చౌదరీ 121* పరుగులతో అదరగొట్టాడు. ఖమ్మం బౌలర్లలో వెంకట్ 2 వికెట్లు వికెట్ తీశారు.
క్రీడలు
ఖమ్మం ఏసెస్‌పై వరంగల్ వారియర్స్ విజయం
Advertisement
Advertisement
Advertisement


