ASF: గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగి 6 నెలలు గడిచినా డిపాజిట్ పొందే అర్హత సాధించిన అభ్యర్థులకు డబ్బులు చెల్లించకపోవడంపై ఆసిఫాబాద్ CPM జిల్లా కమిటీ సభ్యుడు ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం తిరిగి ఇవ్వాల్సిన డిపాజిట్ మొత్తాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సంబంధిత అధికారులపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
వార్తలు
'అర్హత సాధించిన అభ్యర్థులకు డబ్బులు చెల్లించాలి'
Advertisement
Advertisement
Advertisement


