హైదరాబాద్: 28°C
క్రీడలు

బోణీ కొట్టిన నల్గొండ నైట్స్‌.. కరీంనగర్‌పై విజయం

Advertisement

టీజీ20 లీగ్‌లో భాగంగా కరీంనగర్ డైమండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అనురాగ్ నల్గొండ నైట్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ 20 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. వర్షం అంతరాయంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం నల్గొండ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 117 పరుగులుగా నిర్దేశించారు. నల్గొండ జట్టు 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది.

Advertisement

Advertisement