AP: మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) చివరి దశ మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్‌ల ప్రారంభ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ట్రోఫీ, జెర్సీలను ఆవిష్కరించాడు. యువ క్రికెటర్లకు APL అద్భుత అవకాశమని చరణ్ తెలిపాడు. యువ క్రికెటర్లను వెలికి తీసేందుకు ఈ లీగ్ ఉపయోగపడుతుందని చెప్పాడు.
క్రీడలు
మంగళగిరి స్టేడియంలో రామ్ చరణ్ సందడి
Advertisement
Advertisement
Advertisement


