TPT: రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో శ్రీపద్మావతి మహిళా విశ్వ విద్యాలయం నిర్వహిస్తున్న ఏపీ లా సెట్, ఏపీ పీజీ లాసెట్‌కు దరఖాస్తు చేసుకునే తేదీని మార్చి 20వ తేదీ వరకు పొడిగించినట్లు కన్వీనర్ సీతాకుమారి తెలిపారు. అలాగే అపరాధ రుసుముతో ఏప్రిల్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, పరీక్ష మే నెల 4 వ తేదీన జరుగుతుందని అన్నారు.