హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్'

Advertisement

WNP: రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ కొట్టి యూరియా కూడా సరఫరా చేయకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసిందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. శనివారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్వగృహమునందు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేసీఆర్‌ని మించి సంక్షేమ పథకాల అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement