హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం'

Advertisement

ATP: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శనివారం అనంతపురం రామ్ నగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

Advertisement

Advertisement