WGL: జిల్లాలో ఈనెల 22వ తేదీన BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTR పర్యటించనున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో కార్యకర్తలు, బూత్ స్థాయి నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకులతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ వ్యూహాలపై మార్గనిర్దేశం చేయనున్నారు.
వార్తలు
ఈనెల 22న జిల్లాలో పర్యటించనున్న KTR
Advertisement
Advertisement
Advertisement


