BDK: పినపాక మండలంలో కేజీబీవీ కళాశాలలో టీచింగ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు స్వీకరిస్తున్నామని స్పెషల్ ఆఫీసర్ పద్మ నేడు తెలిపారు. ఈనెల 22 నుంచి 24వ తేదీ లోపు కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. PGCRT మ్యాథ్స్-1, PGCRT కెమిస్ట్రీ-1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ ఉండి అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
వార్తలు
టీచింగ్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
Advertisement
Advertisement
Advertisement


