ప్రధాని మోదీని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసించారు. పశ్చిమాసియా సంక్షోభంలో భారత నావికుల భద్రత విషయాన్ని మోదీ జీ-7 సదస్సులో ట్రంప్ దృష్టికి తీసుకెళ్లడంపై కొనియాడారు. వాణిజ్య నౌకా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడం సరైన చర్య కాదనే భారత్ వైఖరిని తెలిపారన్నారు. నావికా సిబ్బంది మృతి గురించి మోదీ స్పందించలేదని కాంగ్రెస్ విమర్శిస్తున్న వేళ థరూర్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
వార్తలు
మోదీపై థరూర్ ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement


