Kavita on mobiles:ఢిల్లీ లిక్కర్ స్కాంలో (delhi liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) విచారణ మూడో రోజు కొనసాగుతోంది. వివిధ అంశాలపై ఆమెను సుధీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఈడీ కార్యాలయానికి వచ్చే ముందు మీడియాకు కవిత (kavitha) కొన్ని మొబైల్స్ చూపించారు. సౌత్ గ్రూపును మెయింటెన్ చేసిన కవిత (kavitha) .. మొబైల్స్ (mobiles) ధ్వంసం చేశారని ఈడీ అధికారులు ఆరోపించారు.
Kavita on mobiles:ఢిల్లీ లిక్కర్ స్కాంలో (delhi liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) విచారణ ముగిసింది. వివిధ అంశాలపై ఆమెను ఈడీ అధికారులు సుధీర్ఘంగా ప్రశ్నించారు. ఈ రోజు ఈడీ కార్యాలయానికి వచ్చే ముందు మీడియాకు కవిత (kavitha) కొన్ని మొబైల్స్ చూపించారు. సౌత్ గ్రూపును మెయింటెన్ చేసిన కవిత (kavitha) .. మొబైల్స్ (mobiles) ధ్వంసం చేశారని ఈడీ అధికారులు ఆరోపించారు. దీంతో కవిత (kavitha).. తాను మొబైల్స్ (mobiles) ధ్వంసం చేయలేదు అని పేర్కొన్నారు.
కవిత (kavitha) చూపించిన మొబైల్స్‌పై సందేహాలు తలెత్తుతున్నాయి. రెండు చేతులతో ఆమె మొబైల్స్ (mobiles) చూపించారు. ఒకదానిలో మరో చేతిలో రెండు ఫోన్లు ఉన్నాయి. మొత్తం 8 మొబైల్స్ అయితే.. 5 నుంచి 6 మొబైల్స్ చూపించారు. 3 ఫోన్లు (3 mobiles) మాత్రమే 2021లో కొనుగోలు చేసినవి.. మిగిలినవి రెండు 2022 మోడల్స్ అని తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ జరిగింది 2021లో అయితే.. మరీ ఆ మొబైల్స్ ఫేకే కదా అనే సందేహాలు వస్తున్నాయి.
ఇదే అంశంపై బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. తర్వాత కొనుగోలు చేసి.. ఇప్పుడు చూపిస్తారా అని అడుగుతున్నారు. ఆమెకు అన్ని ఫోన్లు (mobiles) ఎందుకు అని అంటున్నారు. ఫోటోలు (photos) షేర్ చేయడంతో.. నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.