MDCL: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గాజులరామారం, మాధవ నగర్ సహా అనేక ప్రాంతాల్లో అధికారులు విస్తృతంగా పర్యటించారు. పలుచోట్ల బ్యానర్లు ఏర్పాటు చేసిన అధికారులు, చెత్త వేస్తే, మీ ఫోటోను బ్యానర్ల పై ముద్రించి, వాట్సప్ గ్రూపులలో షేర్ చేస్తామని హెచ్చరించారు. మరోవైపు రూ.1000 జరిమానా సైతం విధిస్తామని రాసుకోచ్చారు.