TG: గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్లు పంపుతానని ప్రామిస్ చేశారని మాజీ మంత్రి KTR విమర్శలు చేశారు. డబ్బుల కోసం పేదల ఇళ్లు కూల్చి, భూములు అమ్ముతున్నారని ఆరోపించారు. పేదల ఇళ్లు కూల్చుతున్న CM రేవంత్ తన రెండో ప్యాలస్, భట్టి విక్రమార్క మూడో ఇల్లు కట్టుకుంటున్నారని తెలిపారు. ఇది ప్రభుత్వం కాదని, రియల్ ఎస్టేట్ కంపెనీ అని ధ్వజమెత్తారు.