VKB: కొడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామంలో నూతన విద్యుత్ స్తంభాలు, వైర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని సర్పంచ్ బొడ్రాయి వెంకటయ్య ప్రారంభించారు. వర్షాకాలం దృష్ట్యా పాత స్తంభాలు, వైర్లను తొలగించి, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శేఖర్, లైన్‌మెన్ అనిల్, గ్రామస్థులు పాల్గొన్నారు.
వార్తలు
అప్పాయిపల్లిలో నూతన విద్యుత్ స్తంభాలు, వైర్ల ఏర్పాటు
Advertisement
Advertisement
Advertisement


