NTR: జిల్లా నందిగామ సబ్ జైలును కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. గోపి తనిఖీ చేశారు. ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. క్రమ శిక్షణతో జీవిస్తూ శిక్ష అనంతరం సమాజంలో మంచి పౌరులుగా గుర్తింపు పొందాలని, మళ్లీ నేరాలకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఖైదీలకు సూచించారు.
వార్తలు
నందిగామ సబ్ జైల్లో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి తనిఖీ
Advertisement
Advertisement
Advertisement


