MLG: జిల్లాలోని 8 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో 92,289 మంది ఎల్పీజీ వినియోగదారులు ఉన్నారని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సయ్యద్ షా ఫైసల్ హుస్సైని తెలిపారు. వీరిలో 20,076 మంది దీపం, 23,299 మంది ఉజ్వల యోజన, 50,135మంది మహాలక్ష్మి పథకం లబ్ధిదారులుగా ఉన్నారని వెల్లడించారు. LPG సబ్సిడీ నిలిచిపోకుండా ఉండేందుకు జూన్ 30లోగా తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలన్నారు.
వార్తలు
'వినియోగదారులు ఈ-కేవైసీ పూర్తి చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


