స్లోవేనియన్ ఫుట్‌బాలర్ లుకా మిట్సెన్ భారతీయ సంస్కృతి, పరమశివుడిపై తన భక్తిని చాటుకున్నాడు. 'శాంతారామ్' నవల ప్రేరణతో ఆధ్యాత్మికత వైపు మళ్లిన అతడు, తన వీపుపై శివుడి రూపంతో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని టాటూగా వేయించుకున్నాడు. ఇది ఫ్యాషన్ కోసం కాదని, భారత్‌లో ఆడినప్పుడు ఇక్కడి సంప్రదాయాలు తన జీవితాన్ని మార్చినందుకు ప్రతీకగా వేయించుకున్నానని మిట్సెన్ తెలిపాడు.
క్రీడలు
శివుడి టాటూతో ఫుట్‌బాలర్..!
Advertisement
Advertisement
Advertisement


