ఐర్లాండ్‌పై టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తన చివరి రెండు టీ20ల్లో 'AUS, IRLలపై' 8 ఓవర్లు వేసి ఏకంగా 125 పరుగులు సమర్పించి, ఒక్క వికెట్ కూడా తీయలేదు. 11 కంటే ఎక్కువ ఎకానమీ ఉన్న అతనికి పదే పదే అవకాశాలు ఇవ్వడంపై ఫ్యాన్స్ సెలెక్టర్లను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
క్రీడలు
ప్రసిద్ధ్ కృష్ణపై అభిమానుల ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement


