TG 20లో మెదక్ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ 'ఈ' ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 240/8 పరుగులు చేసింది. వికాస్ రెడ్డి 93 (48 బంతుల్లో), అభిరథ్ రెడ్డి 59 రన్స్ (27 బంతుల్లో) చేసి సత్తా చాటారు. మెదక్ బౌలర్లలో విక్రమ్ నాయక్, ఘజీ అబ్బాస్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
క్రీడలు
అదరగొట్టిన వికాస్.. హైదరాబాద్ భారీ స్కోరు
Advertisement
Advertisement
Advertisement


