GNTR: ఐదేళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న జల్లివాగు పూడికతీత పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. ముట్లూరు–కొల్లిమర్ల మధ్య రూ.11 లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. వాగులు, కాలువల పూడిక తొలగింపుతో సాగు, తాగునీటి సరఫరా మెరుగుపడటంతో పాటు వరద ముప్పు తగ్గుతుందని తెలిపారు.
వార్తలు
జల్లివాగు పూడికతీత పనులకు శ్రీకారం
Advertisement
Advertisement
Advertisement


