హైదరాబాద్: 28°C
వ్యాపారం

AI ఫీచర్లతో మోటో ప్యాడ్ 70 ప్రో విడుదల

Advertisement

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మోటొరోలా సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. మోటో ప్యాడ్ 70 ప్రో పేరిట దీన్ని తీసుకొచ్చింది. 8GB+128GB వేరియంట్‌ రూ.36,999. 8GB+256GB రూ.39,999, కీబోర్డ్‌ ఆఫర్‌తో టాప్‌ వేరియంట్‌ రూ.45,999గా కంపెనీ నిర్ణయించింది. ICICI బ్యాంకు కార్డు హోల్డర్స్‌కు రూ.4 వేల డిస్కౌంట్ లభిస్తుంది.

Advertisement

Advertisement