✦ ఫోన్ పే SBI క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్లపై పరిమితులు
✦ HDFC క్రెడిట్ కార్డుదారులు ఒక క్వార్టర్‌లో 3 ఫ్రీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ విజిట్స్ పొందాలంటే క్వార్టర్‌లో రూ.60వేలు ఖర్చు చేయాలి.
✦ పాస్‌పోర్ట్ దరఖాస్తుల ఫీజులు పెంపు, ఆధార్ యాప్‌లో మెయిల్ అప్‌డేట్ ఫ్రీ
✦ ITR-1, ITR-2 ఫైలింగ్‌కు జూలై 31 లాస్ట్‌డేట్
వ్యాపారం
జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే మార్పులు
Advertisement
Advertisement
Advertisement


